విద్యార్థినుల బతుకమ్మ అటాపాటా

 

మలహర్‌ : తాడిచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ అడారు. వివిధ రకాల పూలతో అలకరించిన బతకమ్మను వేదికపై ఉంచి విద్యార్థినులు పాటలు పాడారు. కళాశాల ప్రిన్సిపల్‌ మాదవి , సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.