విద్యార్థులకు పరీక్షలు

రంగారెడ్డి: పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మొన్తల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి చికిత్సలు అందిస్తున్నట్లు డాక్టర్‌ రంగనాధ్‌ తెలిపారు.