విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి

విజయనగరం: విజయనగరం రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌షాక్‌తో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరోక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఆగివున్న గూడ్స్‌రైలు ఎక్కిపప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.