విద్యుత్‌ సమస్యలపై వైకాపా ఇచ్చిన బంద్‌ స్పందన కరువు

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై వైకాపా ఇచ్చిన బంద్‌ పిలుపు విఫలమైందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాపై ప్రజలకు నమ్మకం లేకపోవటమే ఇందుకు కారణమనా అన్నారు. బంద్‌కు ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన అన్నారు. వర్షాలు పడుతుంటేకూడా విపక్షాలు బాధపడుతున్నాయని ఆయన అన్నారు.