వినాయకుడి లడ్డూ ని రూ. 9 లక్షల 91వేలకు కైవసం చేసుకున్న :సద్గుణ రాజేందర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హస్తినాపురం డివిజన్ లక్ష్మీ నరసింహ పురం కాలనీ టి ఎన్ ఆర్ సులక్శనలో వినాయకుడి లడ్డూ ని లక్ష్మాపురం సద్గుణ రాజేందర్ రెడ్డి . 9 లక్ష ల 91 వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది. ఇది రెండోసారి లడ్డూను కైవసం చేసుకోవడం.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి మాధవ రెడ్డి, శ్రీనివాస్, ఫణి కుమార్, వినీల్ రెడ్డి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.