వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా అన్నదాన కార్యక్రమం

 

 

 

ఆళ్లపల్లి సెప్టెంబర్ 03( జనం సాక్షి)
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా మండల కేంద్రంలోని భగత్ సింగ్ సెంటర్,రామాలయం లో వినాయక మండపాం వద్ద  అబ్బు నాగేశ్వరావు జానకమ్మ దంపతులు, అనుముల వెంకటేశ్వరరావు సువర్ణ దంపతులు, ,గౌరిశెట్టి నాగభూషణం భారతమ్మ దంపతులు, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు