విమాన సర్వీసులకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది.4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6విమానాలను అధికారులు దారి మళ్లించారు.8విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.