వివాహిత ఆత్మహత్య

కోహెడ: మండంలోని కూరెల్ల గ్రామానికి చెందిన వివాహిత గుడి హేమలత (23) ఆత్మహత్య చేసుకుంది. అత్తవారింట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త కరుణాకర్‌ రెడ్డి. అత్తమామలు వసంత, గోపాల్‌ రెడ్డి అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కూతురు అత్మహత్య చేసుకుందని హేమలత తల్లిదండ్రులు పోలిసులకు ఫిర్యాదు చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ మీనయ్య కేసు నమోదు చేపసుకొని దర్యాప్తు చేస్తున్నారు.