విశాఖపట్నం చమురు కంపెనీల్లో తనిఖీలు

విశాఖపట్నం: చమురు భద్రతా మండలి బృందంలోని డైరక్టర్ల ఈడి స్థాయి అధికారులు హెచ్‌పీసీఎల్‌, బీపిసీఎల్‌, ఐఓసీలలో తనిఖిలు నిర్వహించారు. ఐఓసీలో భద్రతపై నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను వీరు పరిశీలించారు.