వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడీ

విశాఖపట్న: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌలిక సదుపాయాలు, కేసులను సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.