వెంగళరాయసాగర్‌ జలాశయానికి పోటెత్తిన వరద

విజయనగరం: భారీ వర్షాలతో విజయనగం జిల్లాలోని వెంగళరాయసాగర్‌ జలాశయానికి వరద ఉద్థృతి పెరిగింది.ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 3460 క్యూసెక్కులు వరద వస్తుండగా.. జలాశయం గేట్లు ఎత్తి 4900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.