వెంగళరావు పార్కు చెరువును పరిశీలించిన హరీష్ రావు..
హైదరాబాద్ : జలగం వెంగళరావు పార్కును సోమవారం తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. పార్కులోని చెరువును ఆయన పరిశీలించారు