వెంటనే సంస్థ చైర్మన్గా రేగట్టే

నల్గొండ. జనం సాక్షి.
నల్గొండ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గురువారం గ్రంథాలయ సంస్థ లో బాధ్యతలు స్వీకరించారు.గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు