వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు మాత్రం కోదువులకుండా యధేచ్చగా ఇసుక రవాణా జరుగు తుంది. కామారెడ్డిలో శివారు సిరిసిల్లరోడ్‌లో కల్లు దుకాణం ప్రక్కన కోన్ని వందల ఇసుక ట్రాక్టర్ల రవాణా జరుగుతుంది. వీక్లీ మార్కెటు రోడు మార్గంలో ఇసుక డంపింగ్‌ చేయడం జరుగుతుంది. దీనికి సంబందించిన ఆధారాలు జనంసాక్షి కామారెడ్డి వారి వద్ద ఉన్నవి. కామారెడ్డిలో రాత్రి 1.30 నుండి మోదలుపెట్టుతే ఉదయం 5.00 గంటల సమయంలో ఏద్దేచ్చగా రవాణా జరుగుతుంది. దీని గురించి అధికారులను ఫోన్‌ ద్వారా అడుగగా సంబందించిన అధికారులు మాకు తెలిసినంత వరకు మేం ఇసుక ట్రాక్టర్లు పట్టి జరిమాన విధించామని తెలిపినారు. కాని కోందరు ప్రముఖుల అండతో సంబం ధాలు ఉన్నాయని తెలిసినది. ఇసుక ట్రాక్టర్లు దగ్గరకు కోందరు వెళ్లి తనకు ఇసుక కావలి ఎంతకు అమ్ముచున్నారని అడుగగా దీనికి సంబంధించిన మధ్యవర్తి వచ్చాడు. నేను మాచారెడ్డి మండలం లచ్చా పేట్‌ గ్రామం రవాణా అనుమతి తీసుకోని అమ్ముతున్నామని మధ్యవర్తి తెలిపినారు. ఒక ట్రాక్టరుకు 4,000 చోప్పున ఖరీదు అని చెప్పినారు. కాని మన ప్రభుత్వం జి.వో ప్రకారం ఇసుక అమ్ముకో రాదు. బోధన్‌ దగ్గర నుంచి ఇసుక టిప్పర్లు రాత్రి 9.00 గంటల సమ యంలో కామారెడ్డికి 3,4 చోప్పున రోజు వచ్చుచున్నవి. టిప్పరు వే బిల్లును అడ్డంగా పెట్టుకోని ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి సంబ ంధించిన కామారెడ్డి మండల అధికారి, మాచారెడ్డి మం డల అధికారి భిక్కనూర్‌ మండల అధికారులను మీరు ఏమైన పర్మిషన్ల్‌ ఇచ్చినారని వివరణ అడుగుగా అలాంటివి ఎవరికి ఇవ్వలేదు ఎవ్వరి ఇసుక ట్రాక్టరు వచ్చిన మేం సీజ్‌ చేస్తున్నాం. కాని కామారెడ్డి ఎంత ఇసుక రవాణా అవుతుంది అని అరా తీస్తే ఎంత మంది మధ్యవర్తి వ్యాపారుల దగ్గర ఇసుక డంప్‌ ఎంత అవుతుంది ఎంత అమ్ముచున్నారు అనేది మండలాధికారి ద్వారా పరిశీలనలో పెట్టుతే కామారెడ్డి లో డంపింగ్‌ మాఫియకు అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఇక నుండి ఏవరైన, ఏంతటి రాజకీయ నాయకులైన చెప్పిన వినకుండా ఇసుకపై మండల అధికారుల బృందమును కేటాయించితే కామారెడ్డిలో ఇసుక డంప్‌లు ఉండవు.

భూగర్భజలాలు తగ్గవు. అధికారులు ఈ వార్తపై స్పందించి భూగర్భజలాలను కాపాడాలి తన వంతు బాధ్యతగా వ్యవహరించాలి ఈ ఇసుక టిప్పర్లు ఎన్ని వస్తున్నాయి. ఎన్ని ఎక్కడ పోయుచున్నారు అనేది మండల అధికారి గారికి తెలియజేస్తే ఈ డంప్‌ మాఫియాను అరికట్ట గలం. ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా కిలో బియ్యంకు 1 రూపాయిని అని తీసుకుం టున్నారు. ప్రభుత్వం తప్పించుకు పోవడం వల న కిలో ఇసుక 6 రూపాయలుగా మారిని కామారెడ్డిలో డంపింగ్‌ చేసుతున్నా వయనం జనంసాక్షి వెలుగులోనికి తీసుకు వచ్చింది. మాచారెడ్డి మండలం లచ్చాపెట గ్రామం నుంచి వచ్చిన ఇసుక ట్రాక్ట రుకు సంబంధించిన రశీదు లు ఉన్నాయి. రశీదు నెంబరు.410, మే 18, 2012, రశీదు నెంబరు.456 మే19న, 2012 అని శ్రీ విఠ లేశ్వర స్వామి కృపతో అని వారు రశీదు ఇవ్వడం జరిగినది. అంతే కాకుండా 24 గంటల వ్యవధిలో 46 ట్ట్రార్ల ఇసుక రవాణా జరిగి నది. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.