వ్యదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వాంకిడి; గ్రామాల్లో వ్యాదుల ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి గట్టయ్య తెలిపారు. మండల పరిషత్తు కార్యాలమంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్య నివారణ చర్యలు, చేపట్టాలన్నారు. వర్షాకాలంలో వ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు గురించి వివరించారు.