వ్యాను ఆటో ఢీకోని ముగ్గురు మృతి

కరీంనగర్‌: వెల్లటూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవాగు వంతెనపై నుండి వస్తున్నా వ్యాన్‌ను ఆటో ఢీకోన్న ఘటనలో   ముగ్గురు మృతి చెందారు. ఏడుగురికి  తీవ్రంగాగాయాపడ్డారు. మృతి చెందినావరిలో  ఇద్దరు విద్యార్థులు.ఉన్నారు.