వ్యాపారి ఇంట్లో చోరీ

 

సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌లోని మహేశ్వర గుప్త అనే వ్యాపారి ఇంట్లో చోరి జరిగింది. దుండగులు కిలోన్నర బంగారం,రూ.20 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు పోలిసులకు పిర్యాదుచేశారు.