శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ముంబయి జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానానికి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన్నాశ్రయాల్లో భద్రత పెంచారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోపక్క ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సిబ్బందిని వెనక్కి పిలిపించి భద్రతను పెంచింది.

 

తాజావార్తలు