శ్రీరామ్‌ బెయిల్‌ పిటిషనల్‌ పై విచారణ రేపటికి వాయిదా

నంతరం: పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. కింగ్రెస్‌ నేత సుధాకర్‌ హత్యకు కుట్రాపన్నారన్న కేసులో శ్రీరామ్‌తో సహా పలువురిపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. శ్రీ రామ్‌ను అరెస్టు చేసేందుకు గత వారంలో ఎమ్మల్యే సునీత, బంధువుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.