శ్రీలంక ఘోర పరాభవంతో నిష్క్రమణ..

వన్డే వరల్డ్‌కప్‌-2023లో మాజీ చాంపియన్‌ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది.

దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

కాగా భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక తొలుత క్వాలిఫయర్స్‌ ఆడింది. జింబాబ్వేలో జరిగిన ఈ ఈవెంట్లో గెలిచి.. నెదర్లాండ్స్‌తో కలిసి టాప్‌-10లో చేరి ప్రపంచకప్‌-2023లో అడుగుపెట్టింది.

తాజావార్తలు