సంచులు చేస్తామని ప్రైవేటు కంపెనీ మోసం
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు తయారు చేస్తామని ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసింది. బోయిన్‌పల్లికి చెందిన జిన్నాట్రేడ్ కంపెనీ సంచులు తయారు చేసి ఇస్తామని 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసింది. బాధితుల నుంచి ఈ కంపెనీపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.