Wednesday, 4 November 2026

సంచులు చేస్తామని ప్రైవేటు కంపెనీ మోసం

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు తయారు చేస్తామని ఓ ప్రైవేటు కంపెనీ మోసం  చేసింది. బోయిన్‌పల్లికి చెందిన జిన్నాట్రేడ్‌ కంపెనీ సంచులు తయారు చేసి ఇస్తామని 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసింది. బాధితుల నుంచి ఈ కంపెనీపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *