సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదు: ఎస్‌పీ

కోల్‌కతా: దేశాన్ని నడిపించే సామర్థ్యంం రాహుల్‌ గాంధీకి లేదని సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయపడింది. సవాళ్లకు దీటుగా నిలవగల నైపుణ్యం రాహుల్‌కి లేదని ఎస్పీ అభిప్రాయపడింది. ప్రధాని అభ్యర్థి విషయమై మాట్లాడుతూ ఆయన ధర్డ్‌ ఫ్రంట్‌ రూపొందరకుండా తమ అభ్యర్థి గురించి మాట్లాడబోమన్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం తీవ్రంగా కృషిచేస్తున్న ఎస్పీ అందులో తృణమూల్‌కు స్థానం లేదని పేర్కొంది.