సాంకేతిక లోపంతో నిలిచిపోయిన తెలంగాన ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ భువనగిరి రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.