సిగరేణీలో కన్వేయర్‌ బెల్టుతెగి నిలిచిన బోగ్గు రవాణ

కరీంనగర్‌: సింగరేణిలో ఓసీటీ3 సీహెచ్‌పీలో కన్వేయర్‌ తెగిపోవటంతో బోగ్గు రవాణా నిలిపోయింది. ఓసీటీ3 బంకరు నుంచి బొగ్గును రవాణా చేసే బెల్టు అకస్మాతికంగా తెగిపోయి మోటర్లు అలాగే తిరుగుతుండటంతో మంటలు లేచాయి. మరమత్తులు చేస్తున్నారు.