సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మహత్య
హైదరాబాద్ : యూసఫ్‌గూడ ఇందిరానగర్‌లో సినీ, టీవీ ఆర్టిస్లు సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.