సిర్పూరు పేపరు మిల్లులో నిలిచిపోయిన ఉత్పత్తి

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సిర్పూర్‌  పేపర్‌ మిల్లులో ఫైబర్‌లైను సాంకేతిక లోపం కారణంగా పేపరు ఉత్పత్తి నిలిచిపోయింది, ఫైబర్‌లైన్లలోని బేరింగ్‌ దెబ్బతినడంతో దీనిని విదేశాల నుంచి తెప్పించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.