సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
జుక్కల్, సెప్టెంబర్ 3,జనంసాక్షి,
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జుక్కల్ మండలం లోని బిజ్జల్ వాడి గ్రామానికి చెందిన హజ్జు,లొంగన్ గ్రామానికి చెందిన కమలాబాయికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దె శివానంద్ ,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మాధవ్ రావ్ దేశాయ్, నాయకులు నీలుపాటిల్, నాగల్ గిద్దె సదాషివ్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area