సీఎం కాన్వాయి వల్ల 45మంది గ్రూప్‌2 విద్యార్థులు పరీక్షకు గైహాజరు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ కారణంగా సుమారు 45మంది గ్రూప్‌2 పరీక్షకు దూరమయ్యారు. జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రానికి వెళుతున్న వీరిని సీఎం కాన్వాయి వస్తుందనే నెపంతో వీరిని నిలిపి వేయటంతో సమయానికి పరీక్షకు హాజరు కాలేక పోయినారు.