సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్‌ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.