సుబ్బారాయుడు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: నరసాపురంనుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రులు పితాని, వట్టి, ధర్మాన, సీఆర్‌,  సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ, నరసాపురం ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు.