సుమత్రా దీవుల్లో భూకంపం

ఇండోనేషియా:ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది.ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలు 6.5గా నమోదైంది.సముద్ర తీరంలో 87 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.