సైనాకు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్‌ షట్లర్‌ సైనా నెహ్వల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, స్పీకర్‌ మీరాకుమారీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేందర్‌ మోడి అభినందనలు తెలిపారు. సైనా విజయం భారత్‌కు గర్వ కారణమని ప్రధాని అన్నారు.