సోనియాతో ముగిసిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం
ఢిల్లీ : బుధవారం సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాందీతో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. హోంమంత్రి షిండే, వయాలర్ రవి, గులాంనబీ ఆజాద్, అహ్మద్‌పటేల్‌లు ఈ సమావేశానికి రహాజరయ్యారు. తెలంగాణ అంశంపై వారు సోనియాతో చర్చించినట్లు సమాచరం.