సోనియా నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ: అరవింద క్రేజీవాల్‌ చేపట్టిన  నిరసన కార్యక్రమానికి మద్దతుగా కొందరు ఆందోళనకారులు యూపీఏ ఛైర్‌పర్స్‌స్‌ సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీఛార్జీ చోటుచేసుకుంది.పలువురిని అరెస్టు చేశారు.