స్పందన జూనియర్ కళాశాలలో ఘనంగా వెల్కమ్ పార్టీ

share on facebook

న్యూస్.స్పందన జూనియర్ కళాశాలలో జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలుకుతూ వెల్కం పార్టీ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎడవల్లి వెంకటరెడ్డి,కరస్పాండ్ కట్ట ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి రానున్న వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు.అనంతరం పలు సిని పాటలకు గేయాలకు విద్యార్థిని విద్యార్థులు చేసిన డ్యాన్సులు పలువురిని అలరించాయి.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉమారాణి కొప్పుల సైదిరెడ్డి, శ్రీధర్,ఆంజనేయులు,సతీష్ ,నగేష్,శ్రీనివాస చారి,నాగప్రసాద్ పాల్గొన్నారు.

Other News

Comments are closed.