స్వర్ణరథంపై వూరేగిన మలయప్పస్వామి
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో మలయప్పస్వామి స్వర్ణరథంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దేవదేవుని వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. స్వర్ణరథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.