హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) :
పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, నర్సిహారెడ్డి లను సంఘరగనా స్థలంలో దొరికిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా బటిక పెల్లి శివారులో వీరిని అరెస్ట్‌ చేసినట్లు , రాజకీయ కక్షతోనే హత్య జరిగినట్లు ఎఎస్‌ పీ రమాదేవి, మహేంధర్‌లు తెలిపారు.