హుస్సేన్‌సాగర్‌లో రెండు పడవలు ఢీ..మహిళ మృతి

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో ప్రమాదవశాత్తు రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా క్షతగాత్రురాలు మృతిచెందింది. మృతురాలు విప్రో ఉద్యోగిగా గుర్తింపు.