హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పీసీ ఘోష్‌ ప్రమాణం

హైదరాబాద్‌:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జసిస్‌ ఘోష్‌ ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు,పోలీసు ఉన్నతాదికారులు హజరయ్యారు.