అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్ 
దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా దోమకొండ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ వేయి రూపాయలు చెల్లించి రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వం వెయ్యి రూపాయలు చెల్లించి  తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు నూతనంగా సభ్యత్వం పొందిన వారికి,ఇప్పటి వరకు ఉన్న  సొసైటీ సభ్యులందరి వారి పూర్తి వివరాలు మండల కమిటీ సేకరించి అందరకీ త్వరలోనే గుర్తింపు కార్డులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు.కామారెడ్డిజిల్
 
             
              


