ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతల పూడిక
దండేపల్లి .జనంసాక్షి.16. గత వారం రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం మేదరి పేట ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం మేదరి పేట నుండి మామిడిపల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర గుంతలు పడటంతో వాహనాలకు ఇబ్బందులు అవుతున్నాయని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మొరము తో గుంతలు పూడి చేసినారు వారిని పలువురు వాహనదారులు వారిని అభినందించారు గుంతలు పూడ్చిన వారిలో ఆటో యూనియన్ అధ్యక్షులు భూక్య రవితోపాటు సభ్యులు బుసార్తి లింగన్న అయిత సురేష్ మల్లేష్ జనార్ధన్ తో ఆటో డ్రైవర్లు ఉన్నారు