ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ : కుకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని ఇంద్రానగర్‌లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.