ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతు
ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.