ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తా : బలరాం నాయక్
వరంగల్ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు కేంద్ర మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ప్రధాననినైనా ఒప్పించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.