ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు సాధారణ సమావేశం **విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం బస్సు తిప్పలు**
**ఇప్పటి వరకు అందాన్ని ఇస్కూల్ యూనిపమ్స్** బషీరాబాద్ ఆగస్టు27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల బషీరాబాద్ నందు శనివారం రోజున ఉపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లీ దండ్రులు మధ్యన సాధారణ సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు ఆర్. శ్రావణి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆర్. శ్రావణి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం కంటే ఈ ఈసారి భారీగా చేరినారు విద్యార్థి లు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం వైపు మక్కువ చూపుతున్నారు. మధ్యాన్నం భోజనం మెనూ ప్రకారం పెడుతున్నం వారం లో మూడు రోజులు గుడ్డు,పండ్లు,కూరలు పాపు పెడుతున్నం వారంలో ఒక్క సారి బిరియని రైస్ పెడుతున్నం,మన ఊరు మన బడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ మరియు వాటర్ డ్యాంకు త్రాగునీరు కోసం ఫీల్టర్ నీరు,పాఠశాలకు ఎలక్ట్రానిక్ వైరింగ్ ప్రపోజల్ పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ సాధారణ సమావేశం విద్యార్థి విద్యార్థులకు సాయంత్రం పూట బడి వదిలిన తర్వాత బస్సు తిప్పలు తీర్చండి అంటూ మొరపెట్టుకున్నారు. అదేవిధంగా రెండు సంవత్సరాల గడిచిన పిల్లలకు స్కూలు యూనిఫామ్ లు ఇవ్వలేదని అరదిశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం చొరువ తీసుకొని పిల్లలకు వెంటనే స్కూలు బస్సు యూనిఫామ్ అందజేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. ఈ కార్యక్రమం అనంతరం 75వ వజ్రోత్సవాలు పూర్తి చేసుకొని ఇందులో విజయం సాధించిన విద్యార్థి లకు పాఠశాల చైర్మన్ పార్వతమ్మ తిరుపతి బహుమతులు డొనేషన్ ఇచ్చి విద్యార్థి లకు బహుమతులు పాఠశాల చైర్మన్ పార్వతమ్మ తిరుపతి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూదేవి,పద్మ,రాజశ్రీ,విజయలక్ష్