ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు
వరంగల్ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్ కౌంటర్‌లో వరంగల్ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు దృవీకరించారు. గోగుపల్లికి చెందిన సబితక్క ,బుట్టాయిగూడెంకు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.