ఎమ్మెల్యే కి తీర్దప్రసాదాలు అందజేత
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 28 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో ఎదురుగా దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన లడ్డూ ప్రసాదాలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి అర్చకులు మంత్రరాజం శ్రీనివాసులు ,జానకి రామ క్రిష్ణ లు అందించారు.వారితో పాటు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట లింబద్రి పాల్గొన్నారు.