కండక్టరు ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ
వరంగల్ : నకిళి ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందిన వారిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టిన సంఘటన వరంగల్‌లో జరిగింది, ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో నరిళీ ధ్రువపత్రాలతో కండక్టర్ ఉద్యోగాలను జిల్లా వ్యాప్తంగా 22మంది పొందారని అధికారులు గుర్తుంచారు. దీంతో నర్సంపేట డిపోలో విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.