కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నం
వరంగల్,ఏప్రిల్ 25:బయ్యారం గనుల జీవోను రద్దు చేయాలంటూ గురువారం ఉదయం ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు బీజేపీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.కలెక్టరేట్ ముట్టడికి కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది